ఫేస్ బుక్కంటా.. ఫేక్ లుక్కంటా..
లైఫ్ టెక్కంటా.. లైక్ నొక్కంటా..
క్లిక్ క్లిక్ అంటూ.. మీట నొక్కంటా..
టిక్ టిక్ అంటూ.. హైడ్ N సీక్ అంటా..
టిన్ టిన్ ... టిన్ టిన్...
నాయనా..
ఇది మేధలోని మరో కోణమంటా
మర్మమెరిగి మనుగడ సాగమంటా..
ప్రొఫైల్ చూసి పోరి అనుకోకంటా..
స్టేటస్ చూసి సేనగా మారిపోకంటా..
టిన్ టిన్ ... టిన్ టిన్...
అరె బాబూ..
ఇది కాపీరాయుళ్ళ కలరింగ్ కల్చరట..
కూపీరాయుళ్ళ కుట్రా కుతంత్రమట..
టిన్ టిన్ ... టిన్ టిన్...
******************************
written by BODDU MAHENDER
9.30am , 19.1.2014






