Showing posts with label Wall papers-with my Quotes. Show all posts
Showing posts with label Wall papers-with my Quotes. Show all posts
Friday, 14 February 2014
Thursday, 14 February 2013
Sunday, 1 July 2012
Friday, 29 June 2012
Saturday, 23 June 2012
Wednesday, 20 June 2012
నేను రాసిన సూక్తులు
ఎంత పంచినా ..ప్రేమ తగ్గదు..
ఎంత ఇచ్చినా ..కోరిక తీరదు..
కోరి ఇచ్చే మనసుకే కోటి కస్టాలు
కాపు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు..
వెంటరాని వాటి కోసం వెంపర్లాడకు
నీ నీడై నిలిచే తోడుని విడిచి వెళ్ళకు
వడలిపోయే అందం శాశ్వతం కాదు
వాంఛతో రగిలే బంధం జీవితం కాదు..
గాయాలెన్ని చేసినా ..గాడి తప్పకు..
ప్రాణం పోసిన తల్లి ఋణం మరువకు..
***********************
written by ME
at 12:15am 20.6.2012
Sunday, 17 June 2012
Saturday, 16 June 2012
Subscribe to:
Posts (Atom)











