Showing posts with label ఫెంటోలు (FEMTOS). Show all posts
Showing posts with label ఫెంటోలు (FEMTOS). Show all posts

Wednesday, 30 May 2012

జీవచ్చవమై


ఒక్కటైన ప్రాణం రెండైపోయే..
జీవచ్చవమై నా బ్రతుకు మోడైపోయే
*********************
written by ME
at 5:52pm 30.5.2012

Saturday, 19 May 2012

మరపు..


నిను మరిచే వీలెక్కడిది...??
నేనే నీవై కనిపిస్తుంటే..కవ్విస్తుంటే..!!
***********************
written by ME
at 11:08pm 19.5.2012

Tuesday, 15 May 2012

ప్రేమించే హృదయం..


ప్రేమించే హృదయం ఇది..
మాయ కైనా మనసిస్తా.. ప్రేమిస్తే..ప్రాణమిస్తా...
***************************
written by ME
at 11:29pm 15.5.2012

అసత్యమై ....

సత్యం తెలిసినా మన్నిస్తున్నా..
అసత్యమై ఉండటాన్ని మాత్రం చీదరిస్తున్నా...
***************************
written by ME
at 11:02pm 15.5.2012

క్షణమైనా...?


నిన్నొదిలి నేనుండగలనా..??
కళ్ళు మూసి కాంతి చూడగలనా..క్షణమైనా..?
**************************
written by ME
at 8:43pm 15.5.2012

Monday, 14 May 2012

దూరం చేసావే..??


నా తోడై ఉంటానన్న నీవు..
ఇపుడు నీ నీడని కూడా దూరం చేసావే..??
*************************
written by ME
at 7:59am 15.5.2012

నిన్ను కోరాననా..??


ఎందరికో ప్రాణమైన నేను...
నీకు మాత్రం అలుసైపోయా..నిన్ను కోరాననా..??
***************************
written by ME
at 7:20am 14.5.2012

Sunday, 13 May 2012

దూరం..


అందుకోలేనంత దూరం..
చెంతనున్నా చేరువకాని హృదయాల మధ్య..
**************************
writtten by ME
at 9:30am 14.5.2012

ప్రేమ కోసం..


ఓ మెప్పు కోసం..నా గొప్ప కోసం..
పడుతున్నా తిప్పలు.. ప్రియా...నీ ప్రేమ కోసం..
**************************
written by ME
at 7:30pm 14.5.2012

ఇదే మాట..


వేయి జన్మలైనా ఇదే మాట..
నిన్నే ప్రేమిస్తానని..నీకై జీవిస్తానని..
*********************
written by ME
at 11:14pm 13.5.2012

కళ్ళు


చూశానే......నీ కంటి మెరుపుల్లో..
నన్ను ఊరిస్తున్న కలల ప్రపంచాన్ని..
**********************
written by ME
10:36pm 13.5.2012

Saturday, 12 May 2012

చూడాలనుంది..

నిన్నొకసారి చూడాలనుంది..
ఈ కలవరింతల హాయి మరువకముందే..
*************************
Written by ME
at 4:24pm 12.5.2012

Friday, 11 May 2012

అసత్యం


నేను నీ మనసులోనా.....??
ఈ అసత్యం నిత్య సత్యమైతే ఎంత బాగుండో...!!!
****************************
written by ME
at 4:45pm 11.5.2012

Thursday, 10 May 2012

చలన చిత్రం


నాకు స్ఫూర్తి..ఆర్తి..కీర్తి..
చలనచిత్రమనే ఓ స్వప్నాల మధ్యవర్తి..
****************************
written by ME
at 7:50pm , 10.5.2012

ఓ శాపమే..


ప్రేమ ఎప్పుడూ ఓ శాపమే..
ప్రేయసి యెదలో నిను గుర్తెరిగే దాకా ..
***********************
written by ME
at 12:29pm 10.5.2012

Wednesday, 9 May 2012

చేయూతనే....


నీ ఆలోచనే ..దురదృష్టం 
వేరొకరి చేయూతనే.. అదృష్టం.
******************* 
written by ME
at 4:11pm , 9.5.2012

ఆలోచన


నేనో స్వేచ్చా విహంగాన్ని..
అడ్డంకుల్ని తొలిచే ఆలోచనా సొరంగాన్ని..
************************
written by ME
at 4:08pm , 9.5.2012

కన్నీరు....


కన్నీళ్ళకి దూరమైన కళ్ళు 
కళ తప్పెను..కన్నీటి విలువేంటో తెలీక..
**********************
written by ME
at 2:55pm, 9.5.2012