Showing posts with label సామాజిక - సాహిత్య సేవా కార్యక్రమాలు. Show all posts
Showing posts with label సామాజిక - సాహిత్య సేవా కార్యక్రమాలు. Show all posts
Sunday, 27 April 2014
Tuesday, 22 April 2014
తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం
తెలంగాణ కవులు, రచయితలకి మనవి :
మన తెలంగాణాలోని పది జిల్లాల రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా ఉంటుంది. అయితే అశేషంగా ఉన్న మన కవుల/రచయితల పుస్తకాలని సేకరించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడం వలన మీ తోడ్పాటు ని కూడా అర్థిస్తున్నాను. దయచేసి సహకరించండి.
నాకు పంపిన వారందరి బయో డేటాలని మీ ఫోటోలతో సహా ఎప్పటికప్పుడు బ్లాగ్ లో అప్ డేట్ చేయడం జరుగుతుంది. అలా ఆన్ లైన్ లో మన తెలంగాణా కవుల/రచయితల సమగ్ర సమాచారం శాశ్వతం చేయబడుతుంది. కావున తెలంగాణాలోని అన్నితరాల రచయితల అన్ని ముద్రిత రచనలని పంపవలసిందిగా కోరుతున్నాను.
గమనిక : ఈ మహాకార్యానికి కేవలం రచయితలే కాకుండా ఔత్సాహికులైన తెలంగాణా సాహితీ అభిమానులు కూడా స్పందించవచ్చు.మీ దగ్గరున్న ఏ తెలంగాణా కవి/రచయిత రచించిన పుస్తకమున్నా వెంటనే నాకు పంపండి. ఒక పుస్తకం మొదలు మీకు వీలైనన్నీ పుస్తకాలు పాతవైనా , కొత్తవైనా మంచి కండిషన్ లో ఉంటే వెంటనే నాకు బుక్ పోస్ట్ చేయండి.(బుక్ పోస్ట్ కి పోస్టల్ చార్జీ చాలా తక్కువగా ఉంటుంది.)తెలంగాణా సాహితీ పరిరక్షణలో పాలుపంచుకోండి. నాకు పంపించిన వారందరి వివరాలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా http://telanganaliterature.blogspot.in/ బ్లాగ్ లో పొందుపరచడం జరుగుతుంది.
పుస్తకాలు పంపవలసిన నా చిరునామా :
బొడ్డు మహేందర్,
ఇంటి నంబర్ 2-26,
ఆదర్శనగర్, చెన్నూర్ పోస్ట్ &మండలం ,
ఆదిలాబాద్ జిల్లా - 504201
ఫోన్ : 9963427242

కనీసం రెండు వేల పుస్తకాల సేకరణ కాగానే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాను. అనుకూలత, సహకారాన్ని బట్టి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు లేదా మంచిర్యాల లో ఈ గ్రంథాలయ ఏర్పాటు జరుగుతుంది.
ధన్యవాదాలు ..!!
Monday, 21 April 2014
Friday, 21 March 2014
ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్యం గురించి పుస్తక సంకలనం
తెలుగు దేశం పార్టీ అనుబంధ సాహితీ సంస్థ - తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని జిల్లాల ప్రాశస్త్యాల గురించి పలు పుస్తక సంకలనాలు వేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్యం గురించి, అక్కడి భాష, యాస , జానపద , సాంస్కృతిక వారసత్వ విశేషాలపై కవితలు/గేయాలు/వ్యాసాలు పంపవలసిందిగా కోరుతున్నాం. కావున ఆదిలాబాద్ జిల్లాపై అభిమానం గల కవులు, రచయితలందరూ ఏప్రిల్ 5, 2014 వ తేదీలోగా myfrndmahi@gmail.com కి తమ ఫోటో తో పాటుగా రచనలని ఈమెయిల్ చేయగలరు. లేదా బొడ్డు మహేందర్, ఇంటి నెంబర్ 2-26, ఆదర్శ నగర్, అయ్యప్ప టెంపుల్ ఎదురుగా, చెన్నూరు పోస్ట్ &మండలం . ఆదిలాబాద్ జిల్లా, పిన్ కోడ్ : 504201 అనే చిరునామాకు పోస్ట్ చేయగలరని కోరుతున్నాము.
వివరాలకు కారం శంకర్ -9440207311, ఎల్మల రంజిత్ కుమార్ -9849808757, మరియు బొడ్డు మహేందర్ -9963427242 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు.
- బొడ్డు మహేందర్ తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
పొట్లూరి హరికృష్ణ - తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు

Sunday, 1 September 2013
చెన్నూరు నియోజకవర్గం వెబ్ సైట్ (www.chennur.in )
నేను మా ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం గురించి పెట్టిన వెబ్ సైట్ ( www.chennur.in )గురించి సెప్టెంబర్ 1, 2013 ఈనాడు ఆదివారం సంచిక కవర్ స్టోరీ లో ఇచ్చిన చిన్న రిఫరెన్స్ నోట్ .
Friday, 19 July 2013
ఆదిలాబాద్ జిల్లా- ప్రాశస్త్యం - కవితలకు ఆహ్వానం
తెలుగు దేశం పార్టీ అనుబంధ సాహితీ సంస్థ - తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని జిల్లాల ప్రాశస్త్యాల గురించి పలు కవితా సంకలనాలు వేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్యం గురించి, అక్కడి భాష,యాస , జానపద , సాంస్కృతిక వారసత్వ విశేషాలపై కవితలు పంపవలసిందిగా కోరుతున్నాం. కావున ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన కవులందరూ జులై 31వ తేదీలోగా myfrndmahi@gmail.com / telugurakshanavedika@gmail.com కి తమ ఫోటో తో పాటుగా కవితలని ఈమెయిల్ చేయగలరు. ఎంపిక చేయబడిన కవితలకి గాను ఆయా కవులకి జిల్లా కేంద్రంలో - ఆగస్ట్ లో జరిగే అభినందన సత్కారాల కార్యక్రమంలో సన్మానం చేయబడును.
వివరాలకు 9963427242 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
- బొడ్డు మహేందర్
తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి
Tuesday, 7 May 2013
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం
అతి త్వరలో.. తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని, కనీసం ఒక వంద మంది కవులు, కళాకారులు, రచయితలని సన్మానించే ఒక బృహత్తర కార్యక్రమం జరగబోతోంది. ఇందుకోసం జిల్లా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న వారి వివరాలు సేకరించడం జరుగుతోంది. కావున ఆదిలాబాద్ జిల్లాలో మీకు తెలిసిన కవులు, కళాకారులు ఎవరైనా ఉంటే (వయో వర్గబేధ పరిమితులు లేవు.) వారి పూర్తి వివరాలను మే15 వ తేదీ లోపు 9963427242 నంబర్ కి SMS చేయగలరు. లేదా myfrndmahi@gmail.com కి ఈమెయిల్ చేయగలరు.
సన్మాన కార్యక్రమం నిర్వహించబడే తేదీ, వేదిక వివరాలను
ఆ వెనువెంటనే తెలియజేస్తాం.
ధన్యవాదాలు.. !!
- బొడ్డు మహేందర్
తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి
చరవాణి : 9963427242
Thursday, 2 May 2013
ఆదిలాబాద్ జిల్లాలోని కవులు/రచయితలందరికీ ఒక మనవి :
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో మన ఆదిలాబాద్ జిల్లా రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా ఉంటుంది. కావున ఆదిలాబాద్ జిల్లాలోని అన్నితరాల రచయితల అన్ని ముద్రిత రచనలని మే 15వ తేదీ లోపు బొడ్డు మహేందర్, ఇంటి నంబర్ 2-26,ఆదర్శనగర్, చెన్నూర్ పోస్ట్ &మండలం , ఆదిలాబాద్ జిల్లా - 504201 అనే చిరునామాకి
పోస్ట్ ద్వారా పంపగలరు. పూర్తి వివరాలకు 9963427242
ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
బొడ్డు మహేందర్ ,
తెలుగు రక్షణవేదిక రాష్ట్ర కార్యదర్శి,
చెన్నూర్ , ఆదిలాబాద్ జిల్లా
ఫోన్ :9963427242
Subscribe to:
Posts (Atom)