Showing posts with label నేను పొందిన అవార్డులు - రివార్డులు. Show all posts
Showing posts with label నేను పొందిన అవార్డులు - రివార్డులు. Show all posts

Tuesday, 1 April 2014

మడిపెల్లి భద్రయ్య గారి స్పందన

ఆదిలాబాద్ జిల్లా ద్వితీయ చరిత్రకారుడు, 
"మన ఆదిలాబాద్ " పుస్తక రచయిత శ్రీ మడిపెల్లి భద్రయ్య గారు, 
నేను పెట్టిన ఆదిలాబాద్ జిల్లా వెబ్ సైట్ 
( www.adilabaddistrict.com ) గురించి తెలుసుకొని ,
నా కృషిని అభినందిస్తూ తన స్పందనని ఈ విధంగా తెలియజేసారు. 

ధన్యవాదాలు ... భద్రయ్య గారు ...

Monday, 24 February 2014

తెలుగు భాషా సేవకుడిగా ...

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21,2014న హైదరాబాద్ ఎన్టీయార్ భవన్ లో చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పొందిన సన్మాన పత్రం. 

Tuesday, 14 January 2014

ఈటీవీ వారి నుండి ఒక బహుమతి

ఈటీవీ తెలుగు ఛానల్ లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే 
" ష్.. "అనే కార్యక్రమం కోసం 
నేను రాసిన కొన్ని ఐడియాలకి మెచ్చి వాక్ మెన్ గిఫ్ట్ గా పంపించారు.