Showing posts with label నా ఆలోచనలు. Show all posts
Showing posts with label నా ఆలోచనలు. Show all posts

Friday, 31 January 2014

సమాజాభివృద్ధికి ప్రత్యేక వెబ్ సైట్

ఈ పత్రికలో పేర్కొన్న విధంగా నా మాటల్ని నేను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను.. మా ఊరు చెన్నూర్ కోసం www.chennur.in , జిల్లా ఆదిలాబాద్ కోసం www.adilabaddistrict.com వెబ్ సైట్ లు పెట్టి సమస్త సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాను అన్న సంతృప్తి ఉంది. అదే విధంగా వీటితో పాటుగా విద్యార్థుల కోసం ఇప్పటికే రెండు బ్లాగులు http://targetdsc.blogspot.in / http://appscgroup1n2.blogspot.in  పెట్టాను. విద్యాయాన్ (www.vidyayaan.com) అనే వెబ్ సైట్ నిర్మాణం లో ఉంది.ఇక ఉద్యోగ విషయానికి వస్తే దానికి ఇంకా సమయం ఉందేమో ?? కానీ ఉద్యోగంతో సంబంధం లేకుండానే అనేక ప్రణాళికలు మా జిల్లా అభివృద్ధి కోసం రచించాను.. ప్రస్తుతం జిల్లా చరిత్రను కుడా రచిస్తున్నాను.