Pages
Home
About ME
My Short Films
Disclaimer
EMERGENCY NUMBERS
Helplines
Showing posts with label
మహితోపదేశం
.
Show all posts
Showing posts with label
మహితోపదేశం
.
Show all posts
Tuesday, 17 July 2012
ఎడబాటు...
ఎడబాటు...
ఏకమైన మనుషుల్ని విడదీస్తుంది..
ఎడబాసిన హృదయాల్ని జత చేస్తుంది..
నిన్ను నీవు మార్చుకునే ఓ అవకాశమిస్తుంది..
నీవు కోల్పోయిన సంపదేంటో నీకు గుర్తు చేస్తుంది..
******************************
written by ME
at 2:10pm 17.7.2012
భూమిని నిండా ముంచకు..
ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రళయమే వస్తుంది..
ప్రతి జీవి మనుగడ ప్రమాదంలో పడుతుంది..
అందుకే,అలక్ష్యం చేసి అన్నీ కలుషితం చేయకు..
భూతాపం పెంచి,భూమిని నిండా ముంచకు..
**********************************
written by
BODDU MAHENDER
at 12:20pm 17.7.2012
Monday, 16 July 2012
ప్రేమ...
ప్రేమ... అందరికీ దక్కని అపూర్వ వరం..
అయినా అందరూ అనుభూతి చెందే అద్భుత స్వరం..
పగిలిన హృదయంలోనూ పదిలమై నిల్చే భావన..
ప్రాణాన్ని సైతం పణం పెట్టాలనిపించేటి మానవుడి తపన..
********************************
written by
BODDU MAHENDER
at 11:45am 16.7.2012
ఆనందం..
నిజమనుకుంటూ భ్రమలోనే బ్రతికేస్తేనే ఆనందం..
ప్రేమనుకుంటూ ఊహలోనే గడిపిస్తేనే ఆనందం..
ముసుగేసి, మాయ చేసి మాట్లాడితేనే ఆనందం..
నిన్ను నీవు, స్వార్ధపరిగా మలిచేస్తేనే ఆనందం..
*******************************
written by
BODDU MAHENDER
at 11:20am 16.7.2012
Saturday, 14 July 2012
ఆడవారి నోటిలో ......
ఆడవారి నోటిలో ఆవగింజంతైనా నానదు..
గడప దాటేలోపే అవని దాటుతుంది..
అసలుకి,అబద్ధానికి తేడా చెరిపేస్తుంది..
చెవులు మారి చివరికి చేటు తెస్తుంది..
***********************
written by
BODDU MAHENDER
at 9:22pm 14.7.2012
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)