స్వరాష్ట్రం సిద్ధించిన వేళ
అమరుల ఆత్మ శాంతించిన వేళ
అందరి ఆవేదనకర్ధం చూపిన వేళ
ఉద్విగ్నం, ఉద్వేగం కలగలసిన
మన గుండె లయ
జై తెలంగాణా అంటూ నినదించిన వేళ
సంబరాలే జరుపుదామా సంబురంగా..
ఊరూ,వాడ ఆడుదామా ఉత్సాహంగా..
జై తెలంగాణా ..!! జై జై తెలంగాణా ...!!
****************************
written by BODDU MAHENDER
at 1:41pm, 18.2.2014











