Sunday, 30 September 2012

మా ఆత్మగౌరవ దీపికరా..



అణిచేస్తే ఆగిపోతామా..?అంతమై పోతామా..??
ఆధిపత్యం చూపిస్తే అదిరిపోతామా..అసమర్ధులుగా ఉండిపోతామా ..
మా అణువణువునా నిండెనురా..తెలంగాణా కాంక్ష..
మా ఆత్మగౌరవ దీపికరా..జై తెలంగాణా దీక్ష..
***************************
written by BODDU MAHENDER
at 8:10pm 30.9.2012

1 comment: