Pages
Home
About ME
My Short Films
Disclaimer
EMERGENCY NUMBERS
Helplines
Showing posts with label
తత్వ జ్ఞాన కవితలు
.
Show all posts
Showing posts with label
తత్వ జ్ఞాన కవితలు
.
Show all posts
Sunday, 4 March 2012
నీ సత్వం..
మనిషి స్పందిస్తే మానవత్వం..
మనసు స్పందిస్తే ప్రేమ తత్వం..
నిన్ను నీవు గుర్తించడమే అస్థిత్వం..
నీ ముద్ర వేసి పోవడంలోనే ఉంది.. నీ సత్వం..
****************************
written by BODDU MAHENDER
at 9am 13.11.2011
Friday, 20 January 2012
మాటలు
మాటలు నేర్పిన వాడు జ్ఞాని..
మాటలు నేర్చిన వాడు విజ్ఞాని..
మాటలు నేర్పుగా వాడిన వాడు సుజ్ఞాని..
మాటలకే మభ్యపడే వాడు అజ్ఞాని
*********************
written by BODDU MAHENDER
at 9am 21-1-2012
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)