Pages
Home
About ME
My Short Films
Disclaimer
EMERGENCY NUMBERS
Helplines
Showing posts with label
మినీ కవితలు
.
Show all posts
Showing posts with label
మినీ కవితలు
.
Show all posts
Monday, 16 September 2013
కాళోజి ..
కాలాతీత కవితా గానం
లోభరహిత భావోన్మాదం
జీవన్ముక్త ప్రజా ఆక్రోశం
కలగలసి కాళోజియైన
మన తెలంగాణా సంబురం
***************************
written by BODDU MAHENDER
at 10.45am 14.9.2013
Saturday, 17 August 2013
నీవే నేను
నీవే నేను - అనేలా
నీ నీడనై వచ్చా ఈ వేళ
నా రేపటి కలై రావేలా..!!
నా
యెదనే ఉండేలా ప్రతివేళా..!!
*************************
written by BODDU MAHENDER
at 10:01pm 16.8.2013
Monday, 13 February 2012
ప్రేమంటా..
నువ్వు ,నేను ఒకటంటా..
మనలో ప్రేమ మెండంటా ..
దేహాలు మాత్రమే రెండంటా ..
కలిపిన బంధం ప్రేమంటా..
********************
written by ME
at 5:05am 14.2.2012
కన్ను కన్ను కలిస్తే
కన్ను కన్ను కలిస్తే చూపు..
అది నిన్ను నన్ను కలిపితే,
ప్రేమ పుట్టడం ఎంత సేపు..?
******************
written by ME
at 5:54pm. 6.2.2012
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)