Monday, 13 February 2012

ప్రేమంటా..

నువ్వు ,నేను  ఒకటంటా..
మనలో  ప్రేమ  మెండంటా ..
దేహాలు  మాత్రమే  రెండంటా ..
కలిపిన  బంధం  ప్రేమంటా..
********************
written by ME
at 5:05am 14.2.2012

No comments:

Post a Comment