Wednesday, 15 February 2012

చెలియ జతని వీడి .,

ఆపలేని నా కన్నీళ్లు
నేనోపలేని బాధకి సూచికలైనాయి..
ఆగని నా రోదనలు ..
దాగని నా వేదనలకి ప్రతీకలైనాయి..
ప్రేమ కొలిమిలో పడి,
నా గుండె కమిలిపోయింది..
చెలియ జతని వీడి ,
మనసు కుమిలి పోయింది..
********************

written by ME
at 8:34am 16.2.2012

No comments:

Post a Comment