మీకు కనబడేవి నా కన్నీళ్ళే ,
కాని వాటి వెనుకున్న వ్యధలు
మీకు తెలియవు ..
రగిలే నా హృదయాన్ని ,
కార్చే ఆ కనులే ,
కాసింత సాంత్వన నిస్తున్నాయని...
మీకు వినబడేవి నా ఆర్తనాదాలే..
కాని ,ఆ ఆర్తి వెనుక చెదిరిపోయిన
కాని వాటి వెనుకున్న వ్యధలు
మీకు తెలియవు ..
రగిలే నా హృదయాన్ని ,
కార్చే ఆ కనులే ,
కాసింత సాంత్వన నిస్తున్నాయని...
మీకు వినబడేవి నా ఆర్తనాదాలే..
కాని ,ఆ ఆర్తి వెనుక చెదిరిపోయిన
నా హృదయ నాదాలు ,
మీకు తెలియవు ..
ఆ నాదాలే ,
మీకు తెలియవు ..
ఆ నాదాలే ,
నా కవితలకి లయ అవుతున్నాయని..
********************
written by ME
at 9:30pm 18.2.2012
********************
written by ME
at 9:30pm 18.2.2012
No comments:
Post a Comment