ఇంటర్నెట్ లేక ..
ఇదీ నా స్థితి..
అనుభవిస్తున్న పరిస్థితి..
వారం రోజులైంది ..
ఇంటర్నెట్ లేక ..
నా ఆశలన్నీ వాడిపోయాయి ..
విధి లేక ...
ఊహలన్నీ చెదిరిపోయాయి ..
ముందు చూపు లేక ..
ఆశయం నీరుగారింది ..
సరైన వ్యూహం లేక..
************************
written by ME
at 12:03pm, 19.2.2012
No comments:
Post a Comment