Disclaimer

నా బ్లాగుని అమితంగా ఆదరిస్తున్న పాఠక దేవుళ్ళకి .. శతధా ,సహస్రధా రుణపడి ఉంటాను.. మీ ఆదరణ లేకపోతే నేను ఇన్ని రచనలు చేసేవాణ్ణి కాదు.. ఇదంతా మీ నిర్మాణాత్మకమైన సలహాలు , సూచనలు , అభినందనలు, విమర్శల ఫలితమే.. 
            ఈ బ్లాగు టైటిల్ దగ్గర పేర్కొన్నట్లుగానే ఈ బ్లాగులో నేను రాసిన అంశాలు .. "నా ఆశలు, ఆశయాలు.. కలలు, కల్పనలు.. నా మాటల్లో ప్రాణం పోసుకున్న అందమైన ఊహలు, ఊసులు.."
                                       సదా మీ సేవలోని అంశాలు మాత్రం వివిధ దిన పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పోస్ట్ చేసాను..అది కుడా  సర్వ జన శ్రేయస్సు కోసం..మన అందరికీ ఎప్పుడో ఒకప్పుడో పనికి వచ్చే అంశాలనే..
                             ఇక నా కవితలకి తగిన ఫోటోలని ఎంచుకొని వాటిపై నేను రాసి వాల్ పేపర్స్ లాగా రూపొందించాను.. ఇలా రాయడంలో ఉద్దేశ్యం మన తెలుగు భాషని ఈ ఇంటర్నెట్ లో శాశ్వతంగా నిలిపి ఉంచడం మరియు నా కవిత యొక్క భావనని సూటిగా పాఠకులకి అర్ధమయ్యేలా చేయడం..అంతకు తప్పించి నా వ్యక్తిగత స్వార్ధం ఏమీ లేదు.. ఈ సందర్భంగా  ఆయా వాల్ పేపర్స్ రూపొందించిన వారికి, అలాగే గొప్ప గొప్ప  చిత్ర కళా ఖండాలని గీసిన మహానుభావులకి అభినందనలతో పాటు ధన్యవాదాలని కూడా తెలియజేస్తున్నాను..
                                                                  ఇక ఇందులో నేను రాసిన కవితలు , ఇతర రచనలు మీకు ఏమైనా నచ్చినట్లయితే సందేహ పడకుండా షేర్ చేసుకోండి.. కానీ మీ పేరుతో ప్రచారం చేసుకోకండి.. ఒక కవి లేదా కళాకారుడి శ్రమని దోచుకొని నైతికంగా మీరు హీనులు కాకండి.. ఈ బ్లాగులు మరియు వెబ్ సైట్ ల ప్రధాన ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికీ ఎదిగే అవకాశమివ్వడం... కాబట్టి మనసున్న మనుషులుగా మీ తోడ్పాటు అందించండి.. ఎవరైనా కాపీరైట్ ఉల్లంఘనలకి పాల్పడితే మాత్రం చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోబడును.

©COPY RIGHTS RESERVED
www.boddumahender.com
- BODDU MAHENDER
CHENNUR , ADILABAD DIST
PH : 9963427242
Email : myfrndmahi@gmail.com
www.chennur.in
www.adilabaddistrict.com
www.teluguliterature.in
     http://telugucinemasongs-lyrics.blogspot.in
www.o-mylove.com

No comments:

Post a Comment