అనుకోని వరమై వచ్చావు..
ఆత్మీయ బంధమై నిలిచావు ..
అంతులేని అనురాగాన్ని చూపి ..
నను, ఆనంద డోలికల్లో తేలియాడించావు..
చెలీ..
నీవే నా సర్వస్వమని ,
చెప్పేందుకు ఈ మాటలు చాలవు ..
నీతో సదా ఆనందభరితమే అని ,
తేల్చేందుకు ఒక్క జన్మ చాలదు..
కాని నిను చేరి ,
నీలో సగమయ్యే క్షణం కోసం ,
ఇంకెన్ని రోజులైనా..
ఎదురు చూస్తూనే ఉంటాను ..
మన ఇన్ని రోజులు తీపి గుర్తుల్ని ,
స్మరిస్తూ ..తరిస్తూ ..
నీ జతకై తపిస్తూనే ఉంటాను..
*************************
Written by BODDU MAHENDER
at 1:04am 20-2-2012.
ఆత్మీయ బంధమై నిలిచావు ..
అంతులేని అనురాగాన్ని చూపి ..
నను, ఆనంద డోలికల్లో తేలియాడించావు..
చెలీ..
నీవే నా సర్వస్వమని ,
చెప్పేందుకు ఈ మాటలు చాలవు ..
నీతో సదా ఆనందభరితమే అని ,
తేల్చేందుకు ఒక్క జన్మ చాలదు..
కాని నిను చేరి ,
నీలో సగమయ్యే క్షణం కోసం ,
ఇంకెన్ని రోజులైనా..
ఎదురు చూస్తూనే ఉంటాను ..
మన ఇన్ని రోజులు తీపి గుర్తుల్ని ,
స్మరిస్తూ ..తరిస్తూ ..
నీ జతకై తపిస్తూనే ఉంటాను..
*************************
Written by BODDU MAHENDER
at 1:04am 20-2-2012.
No comments:
Post a Comment