నిరీక్షణ ఫలించి ..
నీ తోడే నా నీడగా వచ్చింది .
నిన్నే జతగా వరించి ..
నా ప్రాయం పరవళ్ళు తొక్కింది ..
అనుకునే .,
మనసుకి మనసు ముడిపడి ,
నేడు , మనువుతో ఏకమయ్యింది..
అడుగులో అడుగు కలిపేస్తూ..,
ఏడడుగుల పయనం మొదలెట్టింది..
*********************
written by ME
at 8:12am, 20.2.2012
ఫిబ్రవరి 20 , శ్రీ సుమన్ సయాని- వై.వి.యస్ శ్రీనివాసన్ గార్ల వివాహ దినోత్సవం సందర్బంగా రాసిన కవితాత్మక శుభాకాంక్షలు ..
నీ తోడే నా నీడగా వచ్చింది .
నిన్నే జతగా వరించి ..
నా ప్రాయం పరవళ్ళు తొక్కింది ..
అనుకునే .,
మనసుకి మనసు ముడిపడి ,
నేడు , మనువుతో ఏకమయ్యింది..
అడుగులో అడుగు కలిపేస్తూ..,
ఏడడుగుల పయనం మొదలెట్టింది..
*********************
written by ME
at 8:12am, 20.2.2012
ఫిబ్రవరి 20 , శ్రీ సుమన్ సయాని- వై.వి.యస్ శ్రీనివాసన్ గార్ల వివాహ దినోత్సవం సందర్బంగా రాసిన కవితాత్మక శుభాకాంక్షలు ..
No comments:
Post a Comment