సంకేతం ఏదో అందుతోంది..
సందేశం అంతటా చేరుతోంది..
సంతోషం లోలోన పొంగుతోంది..
సందడిగా ఊరూరు మారుతోంది..
అమ్మా.. నీ దాస్యం ఇక తెగిపోబోతోంది..
ఆత్మ గౌరవ బావుటా పైకెగరబోతోంది..
********************************
written by BODDU MAHENDER
at 7:35pm 19.1.2013
Jai Telangana .. Jai Jai Telangana..
No comments:
Post a Comment