Sunday, 27 January 2013

ఏం ఖర్మ పట్టేరా...ఈ తెలంగాణాకి..


దగాకోరు పార్టీలతో ఆగమైపోతున్నం..
కల్లబొల్లి మాటలతో నిండ మునిగిపోతున్నం..
రేపంటరు..మాపంటరు..రేతిరేదో ప్రకటనంటరు..
ఆకేసి..అడ్డిస్తామని...అన్నమే లేదంటరు...
ఏం ఖర్మ పట్టేరా...ఈ తెలంగాణాకి..
ఏ దిక్కూ లేకపోయే మన వాణికి..
నమ్మి మోసపోతిమిరా ఎండమావికి..
నట్టేటా ముంచితిరిగా ఓ(నో)టు గాలానికి..
*****************************
written by BODDU MAHENDER
at 10am 28.1.2013
జై తెలంగాణా ...

No comments:

Post a Comment