Saturday 28 September 2013

సకల జన భేరి మోగించుదాం రండి

సమాయత్త మవుదాం రండి
సమిష్టిగా గొంతెత్తుదాం రండి
సర్వజన కాంక్ష చాటుదాం రండి
సకల జన భేరి మోగించుదాం రండి
రండి రండి రండి
తెలంగాణా వాద నాదమై రండి
రండి రండి రండి
తెలంగాణా రణ నినాదమై రండి
తెలంగాణా బాటకు బావుటాలై రండి 
తెలంగాణా వాంఛకు వారధులై రండి
****************************
written by BODDU MAHENDER
at 9:55pm, 28.9.2013

No comments:

Post a Comment