Friday 27 September 2013

స్వస్తి పలికి పోయింది.

ఆశ పడాలన్నా భయమేస్తోంది
ఆ ఆలోచన చేయాలన్నా వణుకొస్తోంది
నరకం నా హృదిలో నేడు నర్తనం చేస్తోంది
నయనం ఆ రొదని పరావర్తనం చేస్తోంది.
స్వ, పర బంధాల మాయ, నేడు ముసుగు తీసింది 
స్వార్ధ చింతనలో ప్రేమ, స్వస్తి పలికి పోయింది.
*******************************
written by BODDU MAHENDER
at 11.06pm, 27.9.2013

No comments:

Post a Comment