Thursday, 21 June 2012

ఏకశిలా తోరణం...


తోరణం ...ఇది ఏకశిలా తోరణం...
కాకతీయ కళాహృదయ దర్పణం..
వైభవం..మన తెలంగాణా చరిత ప్రాభవం..
ఏదిరా అనే నేతలకి ఎదురొడ్డి చూపాలి పరాభవం..

*****************************
written by ME
at 2:20pm 21.6.2012

No comments:

Post a Comment