Friday 21 March 2014

ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్యం గురించి పుస్తక సంకలనం

తెలుగు దేశం పార్టీ అనుబంధ సాహితీ సంస్థ - తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని జిల్లాల  ప్రాశస్త్యాల గురించి పలు పుస్తక సంకలనాలు వేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్యం గురించి, అక్కడి భాష, యాస , జానపద , సాంస్కృతిక వారసత్వ విశేషాలపై కవితలు/గేయాలు/వ్యాసాలు పంపవలసిందిగా కోరుతున్నాం. కావున ఆదిలాబాద్ జిల్లాపై అభిమానం గల కవులు, రచయితలందరూ ఏప్రిల్ 5, 2014 వ తేదీలోగా  myfrndmahi@gmail.com కి తమ ఫోటో తో పాటుగా రచనలని ఈమెయిల్ చేయగలరు. లేదా బొడ్డు మహేందర్, ఇంటి నెంబర్ 2-26, ఆదర్శ నగర్, అయ్యప్ప టెంపుల్ ఎదురుగా, చెన్నూరు పోస్ట్ &మండలం . ఆదిలాబాద్ జిల్లా, పిన్  కోడ్ : 504201 అనే చిరునామాకు పోస్ట్ చేయగలరని కోరుతున్నాము.
వివరాలకు కారం శంకర్ -9440207311, ఎల్మల రంజిత్ కుమార్ -9849808757, మరియు బొడ్డు మహేందర్ -9963427242 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు. 

- బొడ్డు మహేందర్     తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
పొట్లూరి హరికృష్ణ - తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు 

No comments:

Post a Comment