Sunday 16 March 2014

హోలీ పండుగ శుభాకాంక్షలు

పూసుకుందాం..పులుముకుందాం..
పూల వర్ణాలన్నీ పాలిపోయేలా..
జంటలవుదాం..జాజిరి ఆడుదాం..
జాతి వర్ణాలన్నీ సమిసిపోయేలా..
****************************
written by BODDU MAHENDER
at 10:54am 17.3.2014

అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు 

No comments:

Post a Comment