Tuesday, 7 May 2013

తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం

అతి త్వరలో.. తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని, కనీసం ఒక వంద మంది కవులు, కళాకారులు, రచయితలని సన్మానించే ఒక బృహత్తర కార్యక్రమం జరగబోతోంది. ఇందుకోసం జిల్లా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న వారి వివరాలు సేకరించడం జరుగుతోంది. కావున ఆదిలాబాద్ జిల్లాలో మీకు తెలిసిన కవులు, కళాకారులు ఎవరైనా ఉంటే (వయో వర్గబేధ పరిమితులు లేవు.)  వారి పూర్తి వివరాలను మే15 వ తేదీ లోపు 9963427242 నంబర్ కి SMS చేయగలరు. లేదా myfrndmahi@gmail.com  కి ఈమెయిల్ చేయగలరు. 
సన్మాన కార్యక్రమం నిర్వహించబడే తేదీ, వేదిక వివరాలను 
ఆ వెనువెంటనే తెలియజేస్తాం.

ధన్యవాదాలు.. !! 

- బొడ్డు మహేందర్ 
      తెలుగు రక్షణ వేదిక  రాష్ట్ర కార్యదర్శి
     చరవాణి : 9963427242

No comments:

Post a Comment