తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో మన ఆదిలాబాద్ జిల్లా రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా ఉంటుంది. కావున ఆదిలాబాద్ జిల్లాలోని అన్నితరాల రచయితల అన్ని ముద్రిత రచనలని మే 15వ తేదీ లోపు బొడ్డు మహేందర్, ఇంటి నంబర్ 2-26,ఆదర్శనగర్, చెన్నూర్ పోస్ట్ &మండలం , ఆదిలాబాద్ జిల్లా - 504201 అనే చిరునామాకి
పోస్ట్ ద్వారా పంపగలరు. పూర్తి వివరాలకు 9963427242
ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
బొడ్డు మహేందర్ ,
తెలుగు రక్షణవేదిక రాష్ట్ర కార్యదర్శి,
చెన్నూర్ , ఆదిలాబాద్ జిల్లా
ఫోన్ :9963427242
No comments:
Post a Comment