Sunday 1 September 2013

చెన్నూరు నియోజకవర్గం వెబ్ సైట్ (www.chennur.in )

నేను మా ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం గురించి పెట్టిన వెబ్ సైట్ ( www.chennur.in )గురించి సెప్టెంబర్ 1, 2013 ఈనాడు ఆదివారం సంచిక కవర్ స్టోరీ లో ఇచ్చిన చిన్న రిఫరెన్స్ నోట్ . 

1 comment: