Monday 21 April 2014

తెలుగు రక్షణ వేదిక -కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటు

పొట్లూరి హరికృష్ణ గారు మరియు నా ఆధ్వర్యంలో నిన్న (21.4.2014) కరీంనగర్ లో తెలుగు రక్షణ వేదిక -కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణస్వామి గారికి మరియు తోట నిర్మలారాణి గారికి నా శుభాకాంక్షలు.

1 comment:

  1. how can you launch a telugu rakshana vedika in Telangana??? Our intellectuals in telangana have already decided to minimise the number of alphabets in telugu and preparing a separate Telangana language. get ready

    ReplyDelete