Saturday, 16 June 2012

నాకేం తక్కువ..?


నాకేం తక్కువ..?
అందమా..చందమా..?
వయసా..వర్ణమా..?
నే పోతీకొస్తే...
ఏ పారిస్ ఫ్యాషనైనా పాతది అవ్వులే...
ఆ ప్రపంచ సుందరైనా చిన్నబోవులే..
***********************
written by ME
at 2:57pm 16.6.2012


No comments:

Post a Comment