Sunday, 1 July 2012

ప్రేమించే హృదయం


ప్రేమించే హృదయం ఎన్నటికీ మారదు..
ప్రేమ పంచినా...బంధం తెంచినా..
ఆశ చచ్చినా...ఆయువు మూఢినా..
అది అమరం..ఆ ఆకాశమల్లే..
అద్వితీయం...ఈ భూలోకమల్లే.. 
*************************
written by ME
at 8am 1.7.2012 

No comments:

Post a Comment