Sunday, 1 July 2012

ఈ మౌనం వెనుక..


ఈ మౌనం వెనుక..
అంతులేని ఆవేదన ఉంది..
లోతు తెలియని అగాధం ఉంది..
నెరవేరని ఓ కోరిక ఉంది..
చెదిరిన మన ప్రేమ ఉంది..
ప్రియా..
********************
written by ME
at 8:30am 1.7.2012

No comments:

Post a Comment