Sunday, 1 July 2012

నువ్వేలే..


మోహించే అందం నీది..
ఆశించే స్వప్నం నాది..
ప్రేమించే బంధం నీది..
ప్రాణమిచ్చే తత్వం నాది..
బంగారం..
నువ్వేలే..
నా ఊహల ఆకారం..
ఊసులకి శ్రీకారం..
నా గుండెకి ఆధారం..
మనసుకి మమకారం..
I Love you Forever
*********************
written by ME
at 9:45pm 1.7.2012

No comments:

Post a Comment