Sunday, 1 July 2012

నా గమ్యం,గమనం ఇక నీవేలే చెలి..


నిన్ను చేరాలనే కదా నా తపన
నీ వాడిగా నిలవాలనేగా నా భావన
నీ సాంగత్యంలో ప్రేమ రాహిత్యాన్ని మరిచా 
నీ సాన్నిహిత్యంలో ప్రణయ తత్వాన్ని నేర్చా

ప్రియా...
నిదురని మరిచి నీ జాడలో వెతికా...
నీ ఊహతోనే ఇన్నాళ్ళు బ్రతికా..
నువ్వే నా తోడువని వలచా..
నీకే ఈ జన్మ అని తలచా..

నా గమ్యం,గమనం ఇక నీవేలే చెలి..
నా ప్రాణం, ధ్యానం మరి నీదేలే సఖి..
I Love You Forever
*********************
written by ME
at 10:10am 2.7.2012

No comments:

Post a Comment