నున్నంగా గుండు గీయిస్తా..
పొదుపు మంత్రం పఠిస్తా..
నూనె ఖర్చు తగ్గిస్తా..
ఇదే ట్రెండ్ అని చెప్పేస్తా..
బాల్డ్ హెడ్ ని ఉద్ధరిస్తా..
బుద్ధుడి శిష్యుడనని చెప్పేస్తా..
బుద్ధిమంతుడిగా ఫోజ్ ఇస్తా..
ఏడుకొండల వాడికి మొక్కు అని చెప్తా..
ఏ వరమైనా ఫ్రీగా దోస్తా..
దువ్వెన ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే,
ఆ దుకాణమే నాదని చెప్పేస్తా..
********************
written by BODDU MAHENDER
at 11:25am 12.7.2012
No comments:
Post a Comment