ముద్దంటే చేదు కాదు..
మురిపెంగా నువ్విస్తే..
మొహమాటం అడ్డు రాదు
సరసంగా దరికొస్తే..
వినేందుకు నే సదా సిద్ధం..
బెకబెకమని నువ్వు పాడేస్తే..
భరించేందుకు నా తలా సిద్ధం
టకటకమని మొట్టికాయలేస్తే..
ఎంతైనా నీ ప్రేమకై
అరుస్తున్న కప్పని..
కరుస్తున్నా చేపని..
*******************
written by ME
at 11:35pm 24.7.2012
No comments:
Post a Comment