Tuesday, 24 July 2012

పాప్ ర్యాప్ ఏదైనా ....


పదం కలిపి పాడుదాం
పరవశాన ఊగుదాం
పాప్ ర్యాప్ ఏదైనా
టాపు లేపి చూపుదాం
పాట పాడే తీరులోన
సాటి లేరని చాటుదాం..
***************
written by ME
at 10pm 24.7.2012

No comments:

Post a Comment