చేయందించవే చెలిమి చేస్తా..
నా చెలియకి తెలియకుండా నీతో షికారు చేస్తా..
దేశ విదేశాలైనా రయ్యుమని చుట్టేస్తా..
ఇంకో అందం దొరికేదాకా నీవే ప్రాణమని చెప్పేస్తా...
కలిసిరావే కోరినవన్నీ కొనిస్తా..
మోజు తీరాక మొహం మొత్తింది అని వదిలేస్తా..
**************************
written by BODDU MAHENDER
at 9:25am 10.7.2012
No comments:
Post a Comment