Saturday, 7 July 2012

LATEST RULES OF LOVE :


ప్రేమకి మూడు సూత్రాలు..
పాటిస్తే కడతావు..
నీ ప్రేయసి మెడలో మంగళసూత్రాలు...

అమ్మాయినే చూడు..
ఆమె వెనకున్న అన్నలని చూడకు...
నీ అంతరాత్మ చెప్పిందే విను..
నీతో పాటు లైన్ వేసే ఏ పక్కోడిది వినకు..
ప్రేమా..ప్రేమా..అంటూనే మాట్లాడు..
కొట్టినా..తిట్టినా...జంప్ అవుతానని మాట్లాడకు..
******************************
written by BODDU MAHENDER
at 8:50pm 7.7.2012 

No comments:

Post a Comment