Saturday, 7 July 2012

స్నిగ్ధ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు


వస్తూనే ఉండాలి వర్షించే ఆనందాలు
వికసిస్తూనే ఉండాలి నీ కనుల తేజో కాంతులు..  
చూస్తూనే ఉండాలి హర్షించే అద్బుతాలు..
చిగురిస్తూనే ఉండాలి నీ సృజన మేధో కల్పనలు..
*******************************
written by ME
at 5:45pm 7.7.2012

No comments:

Post a Comment