Saturday, 7 July 2012

విజ్ఞాన పద వ్యూహం-1


కింద  ఇచ్చిన తెలుగు ఆధారాలను అనుసరించి వాటికి  తగిన  ఆంగ్ల  అర్థాలతో  12 గళ్ళను  పూరించండి.
అంకెలున్న గళ్ళ లోని  అక్షరాలను ఒక వరుస క్రమంలో పేర్చితే… భారత దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఓ
ప్రముఖ హిందీ దినపత్రిక  పేరు వస్తుంది. 


1.దత్తాంశం
2.వయసు. ఇంకో అర్ధం లో యుగం అని కూడా అంటారు.
3.రెస్టారెంట్  లాంటిదే
4.తొమ్మిది
5. సిరా
6.సంక్రాంతికి ఎగరేస్తారు. గద్దని కూడా  ఇలాగే అంటారు.
7.సంతోషం
8.సైన్యం
9.మేక
10.బండ
11.అత్త
12.అవసరం

విహంగ ఆన్ లైన్ మహిళా సాహిత్య పత్రిక(మాస పత్రిక )లో ప్రచురితమైన నా మొదటి పజిల్ -(జూన్ - 2012)
దాని లింక్ - 
http://vihanga.com/?p=4351

No comments:

Post a Comment