ఇది రామ జపం కాదు..
ప్రేమ తపం..
నా గుండె గిచ్చిన కొండముచ్చుపై
నేను చూపే చిన్న కోపం
ఇపుడు నాకు,
కొబ్బరి చిప్పల ఆశ లేదు
అరటి పళ్ల ధ్యాస లేదు
ఎటు చూసినా
ఆ ముచ్చే కనబడుతుంది..
ప్రతి కలలోనూ
పెద్ద రచ్చే పెడుతుంది..
హనుమా.. నీవైనా
ఆ కొంటె కోతిని నా ముందు నిలబెట్టు
లేదా నాకో మంచి జోడి వెతికి పెట్టు..
అంతవరకు విడువను ఈ మొండిపట్టు..
తిరగను నీ గుడి చుట్టూ..
*******************
written by ME
at 4:55pm 18.7.2012
No comments:
Post a Comment