ప్రేమ ప్రేమంటూ వెంటపడబోకురా..
ప్రేమించిన పిల్ల విడిచిపోతదిరా..
మనసు,మమత అని మంచి చెప్పమాకురా..
మణులు మాణిక్యాలకున్న విలువ మనిషికి లేదురా..
ఊసులన్నీ ఊహలేరా..బాసలన్నీ మాయలేరా..
డబ్బుకే లోకం దాసోహంరా..
ధర్మాన్ని అయినా కాలరాస్తారు లేరా..
ధనమున్న చోటనే దర్జాలు చూడరా..
దాసీలుగా మారే ప్రియురాల్లని చూడరా..
*****************************
written by ME
at 7:05am 18.7.2012
No comments:
Post a Comment