నాకూ ఉంది ఒక లవరు..
తను చాలా క్లెవరు..
తనకి చూపాలనుకున్నా నా లవ్ ఫ్లేవరు..
కాని వాళ్ళ నాన్నకి ఉందిలే పంచ్ లో పవరు..
ఆయనని చూస్తేనే నా కిందా,పైనా షివరు..
అందుకే వాళ్ళ ఇంట్లో చేరా ఆజ్ ఎ డ్రైవరు..
ఓ రోజు వచ్చింది..ఎవరూ లేని హవరు..
తనని ఎక్కించా ఓ సెల్ ఫోన్ టవరు..
చూపించా దాని పక్కనున్న మున్నేరు రివరు..
ప్రేమించమని చేతిలో పెట్టా లవ్ కవరు..
పొరపాటున అయింది అది నా ఎక్సరే లివరు..
ఏమనుకుందో ఏమో..
వెంటనే నా చెవిలో పెట్టింది ఫ్లవరు..
జన్మంతా ప్రేమించమంటూ..చేసింది నన్నో స్లేవరు..
*****************************
written by ME
at 10:40pm 5.7.2012
No comments:
Post a Comment