పాలు, నీళ్ళు ,చక్కెర, ఛాయపత్తి
అన్నీ కలిస్తేనే అద్భుత టీ...
బోరు,జోరు,విసుగు,తలనొప్పి
సమయమేదైనా ఉపశమింపును టీ
పొద్దున్నే మేల్కొల్పుతుంది..
సాయంత్రం హుషారు నింపుతుంది..
నేస్తాలని పలకరిస్తుంది..
నిచ్చెలిని దగ్గర చేస్తుంది..
అందుకే నేను ప్రతిరోజు తాగేది టీ..
లేదులే మరి దీనికి పోటీ..సరిసాటి
***********************
written by BODDU MAHENDER
at 9:40am 11.7.2012
No comments:
Post a Comment