మోనాలిసా రూపు నాదే..
క్లియోపాత్రా చూపు నాదే...
మోడల్ అయ్యే అందం నాదే..
మోడ్రన్ మంకీ ఛందం నాదే..
నేనే ..ఆ
రవివర్మ చిత్రానికి కాన్వాస్ ని ..
డావిన్సీ కుంచెకు పెయింట్ ని..
పికాసా గీయలేని బొమ్మని...
హుస్సేన్ మిస్సయిన భామని..
మరి..
నా వెనుకే ఓ వెయ్యిమంది..
నా మేకప్ కి అప్పిచ్చినవాళ్ళు..
నా వెంటే ఓ వెయ్యిమంది...
నా గ్లామర్ కి పిచ్చెక్కిన వాళ్ళు..
ఇక నే కానా..
ఈ యూనివర్స్ కే కొత్త అందాన్ని..
మీ హార్ట్స్ లో ప్రేమ బంధాన్ని..
********************
written by ME
at 10:30am 28.6.2012
No comments:
Post a Comment