ఈ క్షణం నాదే..
ఈ జగం నాదే..
నేనేనటా ఆ దివిలోకపు కన్యను..
నాదేనటా ఈ రాణిభోగ సౌఖ్యమును..
ఆ నింగిని ఈ నేలతో జత చేస్తా..
ఆ తారకలనే పూ మొగ్గలుగా పూయిస్తా..
ఈ సాగరాన్నే ఓ పూట బీటలు వారిస్తా..
ఓ మేఘమాలతో దానికి పొత్తు కుదురుస్తా...
నేననుకున్నదే ప్రతి నిమిషం చేస్తా..
నా తోడైతే మీ ప్రతిక్షణములో ఓ నవ్వు చూపిస్తా..
****************************
written by ME
at 11:11pm 27.6.2012
No comments:
Post a Comment