Thursday, 28 June 2012

తెలియలేదులే..ప్రియా..


నువ్వు విడిచివెళ్ళే దాకా 
తెలియలేదులే..ప్రియా..
నా ప్రేమలు ఇసుకలో రాతలు అని..
నిను వలిచే ఊహలు...నీటిలో బుడగలు అని..
నా మదిని తాకేవి కన్నీటి అలలు అని..
ఈ గుండెని చీల్చేవి మాయ చేసే నీ మాటలు అని..
*****************************
written by ME
at 4:10pm 28.6.2012

No comments:

Post a Comment