Friday, 27 July 2012

ప్రేమనే దోమ..


వస్తోంది వస్తోంది వయ్యారి భామ..
నాకోసం తెస్తోంది తియ్యనైన జామ..
నిన్న రాతిరే కుట్టింది నాకు, ప్రేమనే దోమ..
ఈ కన్నెదానికే కన్నేయమని, సుగుణాల సోమ..
**************************
written by ME
at 11:45am 28.7.2012

No comments:

Post a Comment