నిదురే ఒక కల అయిందే..
నీ ధ్యాసలో నన్నే మరిచి..
నీ ప్రేమే శాపమయ్యిందే..
నీ విరహంలో అన్నీ విడిచి..
ఇక ఈ గుండెని కుట్టే సూదే లేదే..
చిరిగిన దాని ముక్కలన్నీ జత చేసి..
నా మనసుని ఓదార్చే శక్తే లేదే..
నీ తోడునే నా నీడగా చేసి..
********************
written by ME
at 11:35pm 28.7.2012
No comments:
Post a Comment